The Internet can’t deal with viral singer Ranu Mondal’s latest ‘makeup’ photos. Ranu Madal Gets Trolling Over Her High Dose Of Make Up.
#RanuMondal
#singerRanuMondal
#terimerisong
#Railwaystationsinger
#himeshreshammiyawithranumondal
#bollywoodsinger

నడిమంత్రపు సిరి వచ్చినట్టు.. రణ మండల్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. అయితే దాన్ని కాపాడుకోవడంలో ఆమె విఫలమవుతూ వస్తోంది. రైల్వే స్టేషన్‌లో ఎంత సహజంగా పాట పాడి అందర్నీ ఆకర్షించిందో అందరికీ తెలిసిందే. అప్పుడు తన ఆహార్యంపై ఎవరూ కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఆమెలో గాత్ర ప్రతిభను మాత్రమే చూశారంతా. అయితే పరిస్థితులు మారుతూ రావడంతో రణుపై నెగెటివిటీ ఎక్కువైంది.